
Andhra Jyothy11 Aug, 12:34 pm
నేను మనిషిని.. నాకు రెక్కలు లేవుమహారాష్ట్ర రాజకీయాల్లో మరోసారి మాటల యుద్ధం మొదలైంది. శివసేన (యూబీటీ) అధినేత ఉద్ధవ్ ఠాక్రే చేసిన 'రెక్కలు విరగ్గొట్టారు' అనే వ్యాఖ్యలకు మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణవీస్ కౌంటర్ ఇచ్చారు. ఇంటర్నెట్