
Sakshi30 Jul, 09:14 am
ఏఐ మెమరీచిప్స్ విస్తరణకు రూ. 1,000 కోట్లున్యూఢిల్లీ: ఏఐ మెమరీ చిప్స్ తయారీ సామర్థ్యాలను మరింతగా పెంచుకోవడంపై మైఫై దృష్టి పెడుతోంది. ఇందుకోసం రూ.1,000 కోట్లు ఇన్వెస్ట్ చేయాలని, ఉత్తర్ ప్రదేశ్లోని గ్రేటర్ నోయిడాలో ప్రస్తుతమున్న ప్లాంటును