
Oneindia Telugu11 Jun, 06:58 am
నాటుకోడి కూర తెచ్చిన తంటా.. కొడుకు చేతిలో తండ్రి హతంమనుషులు క్షణికావేశంలో తీసుకునే తప్పుడు నిర్ణయాలు, నియంత్రించుకోలేని కోపం ఒక్కోసారి ఊహించని ఘోరాలకు దారితీస్తాయి. తాజాగా జనగామ జిల్లాలో చోటుచేసుకున్న ఓ హృదయవిదారక ఘటనే ఇందుకు నిదర్శనం. కేవలం నాటుకోడి