
Chicken: వండిన చికెన్ఫ్రిజ్లో పెడితే ఎన్ని రోజులు పాడవకుండా ఉంటుంది? ఎన్ని రోజుల్లోపే తినాలి?
Chicken: మిగిలిపోయిన చికెన్‌ను వృథా చేయకుండా మరుసటి రోజు తినడం మంచిదే. కానీ ఎప్పుడు ఫ్రిజ్‌లో పెట్టారు, ఎంతకాలం నిల్వ చేశారు, ఏ ఉష్ణోగ్రత వద్ద ఉంచారు అనే విషయాలను తప్పక గుర్తుంచుకోవాలి. ముఖ్యంగా 3–4 రోజుల గడువు దాటిన చికెన్‌ను తినడం..






































