
Chicken: చాలా ఇళ్లలో రాత్రి భోజనం తర్వాత మిగిలిన చికెన్‌ను ఫ్రిజ్‌లో పెట్టి మరుసటి రోజు తినడం సాధారణమే. అయితే వండిన చికెన్‌ను ఫ్రిజ్‌లో పెట్టాం కదా అని ఎప్పుడైనా తినేయడం సురక్షితం కాదు. దానిని ఎంతకాలం నిల్వ చేయాలి, ఎలా భద్రపరచాలి అనే విషయాల్లో జాగ్రత్తలు అవసరం.





