
Oneindia Telugu19 Jun, 10:12 am
సాయికృష్ణ కుటుంబ సభ్యులకు చంద్రబాబు కీలక హామీరాష్ట్ర వ్యాప్తంగా సంచలనానికి కారణమైన సాయికృష్ణ వ్యహారం లో న్యాయం చేయాలని అతని కుటుంబ సభ్యులు సీఎం చంద్రబాబును కోరారు. ఇప్పటికే సాయికృష్ణ వ్యవహారం మిస్టరీగా మారింది. అనేక ఆరోపణలు తెర మీదకు వస్తున్నాయి