
Sakshi09 Aug, 07:04 am
నిర్మాతతో టాలీవుడ్ హీరోయిన్ నిశ్చితార్థం.. ఫొటోలు వైరల్మళ్లీ శుభకార్యాల సీజన్ మొదలైపోయింది. సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకు పెళ్లి, నిశ్చితార్థం లాంటివి చేసుకుంటున్నారు. ఇప్పుడీ లిస్టులో టాలీవుడ్‌కి చెందిన హీరోయిన్ చేరిపోయింది. తమిళ నిర్మాతతో గత కొన్నేళ్ల