
Asianet News Telugu11 Jun, 01:09 pm
జీడిప ప్పు ఎలా పండుతుందో తెలుసా.? సాగు మొద లు పెడితే ల క్షాధికారులు కావ డం ఖాయంజీడిపప్పు అసలు స్వస్థలం దక్షిణ అమెరికాలోని బ్రెజిల్. పోర్చుగీస్ వ్యాపారులు శతాబ్దాల క్రితం దీనిని భారతదేశానికి తీసుకొచ్చారు. మొదట్లో సముద్ర తీర ప్రాంతాల్లో నేల కోతను అరికట్టేందుకు ఈ మొక్కలను