
Asianet News Telugu11 Aug, 10:44 pm
క్రెడిట్ కార్డుతో డ బ్బులు విత్ డ్రా చేస్తున్నారా.? ఏ బ్యాంక్ ఎంత వ డ్డీ వ సూలుప్రతి క్రెడిట్ కార్డుకు ఒక నగదు ఉపసంహరణ పరిమితి (Cash Limit) ఉంటుంది. ఇది సాధారణంగా మొత్తం క్రెడిట్ లిమిట్‌లో సుమారు 20 శాతం వరకు ఉంటుంది. ఉదాహరణకు, మీ క్రెడిట్ కార్డు పరిమితి రూ.1 లక్ష అయితే, దాదాపు