SBI FD Credit Card: ఎస్బీఐ కార్డ్ శుభవార్త.. 10 నిమిషాల్లో సెక్యుర్డ్ క్రెడిట్ కార్డ్.. సిబిల్ లేకున్నా ఇలా FD తోనే!
SBI FD Credit Card: ఎస్బీఐ కార్డ్ శుభవార్త.. 10 నిమిషాల్లో సెక్యుర్డ్ క్రెడిట్ కార్డ్.. సిబిల్ లేకున్నా ఇలా FD తోనే!
SBI FD Credit Card: ఎస్బీఐ కార్డ్ శుభవార్త.. 10 నిమిషాల్లో సెక్యుర్డ్ క్రెడిట్ కార్డ్.. సిబిల్ లేకున్నా ఇలా FD తోనే!
Credit Card CUR: ఒకటి కన్నా ఎక్కువ క్రెడిట్ కార్డులు ఉంటే.. 30 శాతం యుటిలైజేషన్ రూల్ ఒకే కార్డుకా? అన్నింటికా? క్లారిటీ ఇదిగో!

Credit Card: ఈఎంఐ కట్టకుండా క్రెడిట్ కార్డు క్లోజ్ చేస్తున్నారా..? ఈ నష్టాలు తప్పవ్.. అస్సలు చేయకూడని తప్పులివే..

Kisan Credit Card: కిసాన్ క్రెడిట్ కార్డు లోన్ చెల్లించకపోతే బ్యాంకులు రైతుల భూమిని జప్తు చేయవచ్చా..? నిబంధనలు ఇవే..

Credit Card Charges: ఒక కస్టమర్ వీసా, మాస్టర్‌కార్డ్ లేదా రూపే క్రెడిట్ కార్డును స్వైప్ చేసినప్పుడు, ఆ లావాదేవీలో నాలుగు పక్షాలు పాల్గొంటాయి. మొదటిది, కస్టమర్; రెండవది, కస్టమర్‌కు కార్డును జారీ చేసిన ఇష్యూయింగ్ బ్యాంక్, ఉదాహరణకు HDFC లేదా SBI. మూడవది..

Credit Cards for Street Vendors: Banks to issue credit cards to small traders and street vendors in Andhra Pradesh under PM SVANidhi. Limit of ₹10,000 to ₹30,000 for business use only. Details on beneficiaries and new loan drives. పీఎం స్వనిధి పథకం కింద ఆంధ్రప్రదేశ్‌లోని చిరు వ్యాపారులకు బ్యాంకులు క్రెడిట్ కార్డులు జారీ చేయనున్నాయి. వ్యాపార అవసరాలకు రూ.10 వేల నుంచి రూ.30 వేల వరకు వినియోగించుకోవచ్చ
Andhra Pradesh Street Vendors Rs 30000 Credit Cards: ఏపీలో చిరు వ్యాపారులుకు తీపికబురు.. వ్యాపార పెట్టుబడి కోసం రూ.30 వేల వరకు ఇస్తారు. ఈ మేరకు వీధి వ్యాపారులకు క్రెడిట్ కార్డులు అందించనున్నారు. అంతేకాదు లోక కల్యాణ మేళా పేరుతో స్వనిధి పథకం కింద రుణాలు అందించేలా ప్లాన్ చేశారు. ఈ నెలాఖరు వరకు లోక కల్యాణ మేళాను నిర్వహించనున్నారు. చిరు వ్యాపారులు ఈ విషయాన్ని గమనించాలని అధికారులు సూచించారు.

Credit Card Limit: మీ క్రెడిట్ కార్డ్ లిమిట్లో 90% వాడితే ఏమవుతుందో తెలుసా..?

Credit Card: క్రెడిట్ కార్డు ద్వారా పేమెంట్స్ చేస్తే అదనంగా 2 శాతం అడుగుతున్నారా..? నో వర్రీ.. ఈ రూల్స్‌తో మీకే లాభం..

నెలవారీ జీతం తీసుకునే ఉద్యోగులకు క్రెడిట్ కార్డు పొందడం కొంత సులభంగా ఉంటుంది. ఎందుకంటే వారికి జీతం స్లిప్‌లు, నెలవారీ ఆదాయ రికార్డులు ఉంటాయి. స్వయం ఉపాధి పొందుతున్నవారు, గిగ్ వర్కర్లు, చిన్న వ్యాపారులు మొదలైన వారికి జీతం స్లిప్‌లు ఉండవు. ఇంటర్నెట్ డెస్క్: నెలవారీ జీతం తీసుకునే ఉద్యోగులకు క్రెడిట్ కార్డు పొందడం కొంత సులభంగా ఉంటుంది. ఎందుకంటే వారికి జీతం స్లిప్‌లు, నెలవారీ ఆదాయ రికార్డులు ఉంటాయి. స్వయం ఉపాధి పొందుతున్నవారు, గిగ్ వర్కర్లు, చిన్న వ్యాపారులు మొదలైన వారికి జీతం స్లిప్‌లు ఉండవు. జీతం స్లిప్‌లు లేకపోయినా క్రెడిట్ కార్డు పొందే అవకాశాలు ఉన్నాయి. బ్యాంకులు కేవలం శాలరీ స్లిప్‌నే కాకుండా ఆదాయం, బ్యాంకింగ్ చరిత్ర, క్రెడిట్ ప్రొఫైల్ వంటి అంశాలను కూడా పరిశీలిస్తాయి (Credit card without salary slip). క్రెడిట్ కార్డు దరఖాస్తు చేసుకునే సమయంలో బ్యాంకుకు ప్రధానంగా కావాల్సింది కార్డు బిల్లులను తిరిగి చెల్లించే సామర్థ్యం ఉందా? అన్నదే. అందుకే ఉద్యోగులకు శాలరీ స్లిప్ సాధారణ ఆదాయ ఆధారంగా ఉపయోగపడినప్పటికీ, స్వయం ఉపాధి పొందేవారికి ఇతర పత్రాలను కూడా బ్యాంకులు పరిగణనలోకి తీసుకోవచ్చు. జీతం స్లిప్‌లు లేని వారికి బ్యాంక్ స్టేట్మెంట్లు ముఖ్యమైన ప్రత్యామ్నాయ ఆదాయ ఆధారంగా ఉపయోగపడవచ్చు. ఖాతాలో క్రమం తప్పకుండా డబ్బు జమ అవుతున్నట్లు కనిపిస్తే, దరఖాస్తుదారుడి ఆదాయ స్థిరత్వాన్ని అంచనా వేయడానికి అది బ్యాంకుకు ఉపయోగపడుతుంది (Self employed credit card). వ్యాపారం లేదా ఇతర పనులు చేసుకునే వారు తమ ఆదాయానికి సంబంధించిన పన్ను రిటర్నులు సమర్పిస్తే, బ్యాంకుకు ఆదాయంపై మరింత స్పష్టత లభిస్తుంది. అర్హత ఉన్న వ్యాపారులు, సేవలందించే వారు జీఎస్టీ రిటర్నులు వంటి పత్రాలను కూడా అవసరమైన సందర్భంలో ఆదాయ ఆధారంగా సమర్పించవచ్చు. అయితే ఏ పత్రాలు అంగీకరిస్తారన్నది బ్యాంకు, క్రెడిట్ కార్డు ఉత్పత్తి, దరఖాస్తుదారుడి ప్రొఫైల్‌పై ఆధారపడి ఉంటుంది (Credit card without income proof)