Samayam Telugu28 Aug, 04:14 pm
జుట్టు చిట్లిపోకుండా కాపాడే ఇంటి చిట్కాలుకొబ్బరి నూనె కుదుళ్లకు లోతు నుంచి పోషణ అందించి జుట్టు రాలడం, చిట్లిపోవడం వంటి సమస్యలు రాకుండా కాపాడుతుంది. దీనికోసం కొబ్బరి నూనెను వేడి చేసి గోరువెచ్చగా అయ్యాక తలకు రాసుకోండి. గంటపాటు ఉంచి తర్వాత షాంప