
Eenadu23 Aug, 11:14 pm
మా ఇడ్లీ-సాంబార్ అంటే సెలబ్రిటీలకూ ఇష్టంఅన్నం ఉడికిందో, లేదో చెక్ చేయడానికి ఒక్క మెతుకు పరిశీలిస్తే సరిపోతుంది. అదేవిధంగా తమ రెస్టరంట్ రుచుల ప్రత్యేకత తెలుసుకోవాలంటే ఒక్క మెత్తటి ఇడ్లీ టేస్ట్ చేస్తే చాలంటున్నారు బీనా గాంధీ. స్వతహాగానే ఆహ