
Sakshi03 Oct, 09:14 pm
ఈ బస్సు నడపటం నావల్ల కాదు సామీమార్కాపురం జిల్లా: మహిళలకు ఉచిత ప్రయాణ పథకం ఆర్టీసీ డ్రైవర్‌కు చుక్కలు చూపింది. పరిమితికి మించి ప్రయాణికులు బస్సు ఎక్కడంతో ‘ఈ బస్సు నడపటం నా వల్ల కాదు సామీ.. ’అంటూ డ్రైవర్ బస్సు దిగి వెళ్లిపోయాడు. ఈ