
Andhra Jyothy26 Jul, 02:14 pm
సూర్యవంశీ క్రేజ్.. క్షణాల్లో హాట్ కేకుల్లా అమ్ముడైన టికెట్లుటీమిండియా యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ క్రేజ్ ఇప్పుడు దేశాన్ని దాటి.. అంతర్జాతీయ సరిహద్దులను తాకింది. తాజాగా ఐర్లాండ్‌తో జరగనున్న తొలి టీ20 మ్యాచ్ ఇందుకు ప్రత్యక్ష ఉదాహరణగా నిలిచింది. స్పోర్ట్స్ డెస్క్