Samayam Telugu18 Aug, 12:24 pm
అమెరికాలో డేంజరస్ హీట్ వేవ్స్.. ఈ వారం 100 డిగ్రీల ఫారెన్ హీట్ దాటనున్న ఉష్ణోగ్రతలుపశ్చిమ దేశాల్లో భారీ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. అమెరికాలోని బోస్టన్ నగరంతో పాటు న్యూ ఇంగ్లండ్ ప్రాంతమంతా ఈ వారం తీవ్రమైన హీట్‌వేవ్స్‌ను ఎదుర్కోనుందని అక్కడి అధికారులు చెబుతున్నారు. శక్తివంతమైన హీట్ డ