
Asianet News Telugu09 Sept, 04:24 pm
యూట్యూబ్ ను షేక్ చేస్తున్న ఇడుపు కాయితం హీరోయిన్ నాగదుర్గ బోనాల పాటతెలంగాణ సంస్కృతికి, పండుగలకు బోనాలు ఎంతో ప్రత్యేకం. ఈ పండుగ సీజన్ వచ్చిందంటే చాలు సోషల్ మీడియాలో బోనాల పాటలు మార్మోగిపోతుంటాయి. ఇప్పటికే విడుదలైన ఒక ఊరమాస్ సాంగ్ ఇంటర్నెట్‌ను షేక్ చేస్తోంది. 'ఇడుపు కా