
Oneindia Telugu17 Jul, 08:24 am
భాగ్యనగరంలో బోనాల జాతర షెడ్యూల్ వచ్చేసిందితెలంగాణాలో ఆషాఢ మాసంలో జరిగే అతిపెద్ద పండగ బోనాలు. ఈ బోనాల పండగ తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు అద్దం పట్టేలా నిలుస్తోంది. అయితే ఈ ఏడాది బోనాల జాతర షెడ్యూల్ ఖరారైంది. జూలై 16 నుంచి ఆగస్టు 13 వరకు బోనాల