
TeluguOne16 Jun, 01:06 pm
సికింద్రాబాద్ మహంకాళి బోనాలకు షెడ్యూల్ ఖరారుసికింద్రాబాద్లోని ప్రసిద్ధ ఉజ్జయిని మహంకాళి ఆలయంలో 2026 ఆషాఢ మాస బోనాల జాతర నిర్వహణకు సంబంధించిన షెడ్యూల్ను ఆలయ అధికారులు ఖరారు చేశారు. ఈ కార్యక్రమాల వివరాలను హైదరాబాద్ ఇన్చార్జి మంత్రి పొన్నం ప్రభ