
Andhra Jyothy14 Jul, 08:04 am
భారీ వర్షాలు.. మేయర్ కళ్లముందే మ్యాన్ హోల్ లో పడిపోయిన వ్యక్తిముంబై మేయర్ రీతూ తావ్డే ఫుట్‌పాత్‌పై ఉండి అధికారులతో మాట్లాడుతుండగా ఓ వ్యక్తి అటు వైపు నడుచుకుంటూ వచ్చాడు. రీతూ తావ్డే కళ్ల ముందే తెరిచి ఉన్న మ్యాన్‌హోల్‌లో పడిపోయాడు. ఇంటర్‌నెట్ డెస్క్: నైరుతి రుతుపవ