
AP7AM28 Aug, 10:14 pm
ముంబైలో చెట్టు కూలి విద్యార్థి మృతి.. మంత్రి వివాదాస్పద వ్యాఖ్యలుముంబైలో ఘోర విషాదం చోటుచేసుకుంది. భారీ వర్షాల కారణంగా ఓ పాఠశాల బస్సుపై భారీ వృక్షం కూలడంతో 11 ఏళ్ల బాలుడు మృతి చెందగా, పలువురు విద్యార్థులు గాయపడ్డారు. మంగళవారం మధ్యాహ్నం చెంబూర్ ప్రాంతంలో చోటుచేసుకున