
Andhra Jyothy12 Sept, 04:34 am
పాకిస్థాన్ కోస్ట్ గార్డ్ శిబిరంపై బీఎల్ఏ దాడి.. 30 మంది భద్రతా సిబ్బంది హతంపాకిస్థాన్లోని బలూచిస్థాన్ ప్రావిన్స్‌లో మరోసారి హింసాత్మక ఘటన చోటుచేసుకుంది. గ్వాదర్ జిల్లాలోని జివానీ ప్రాంతం పాన్వాన్‌లో ఉన్న పాకిస్థాన్ కోస్ట్‌గార్డ్ శిబిరంపై శుక్రవారం సాయంత్రం దాడికి పాల్పడినట్