
Oneindia Telugu20 Aug, 02:54 pm
ఏరికోరి అదృష్టాన్ని తీసుకొచ్చే ఇత్తడి తాబేలును ఎంచుకున్న ప్రధాని మోదీదేశ సంస్కృతి, హస్తకళల వారసత్వాన్ని అంతర్జాతీయ వేదికలపై ప్రదర్శించడంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఎప్పుడూ ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తారు. విదేశీ పర్యటనలకు వెళ్లినప్పుడు ఆయా దేశాల నేతలకు ఆయన అందించే బహుమతుల