
Sakshi14 Aug, 03:44 pm
భీమ్ రావు కాంబ్లేను ఉరితీయండి’.. తీర్పు వెలువరించిన కోర్టుముంబై: హత్యకేసులో పూణే జిల్లా ప్రత్యేక కోర్టు సంచలన తీర్పును వెలువరించింది. పసిగుడ్డుపై అమానుషానికి పాల్పడిన నిందితుడు భీమ్‌రావు కాంబ్లేకు ఉరిశిక్ష విధించింది. కేసు విచారణ సందర్భంగా అరుదైన కేసుల్లో ఒక