
Namasthe Telangana16 Aug, 04:04 pm
భద్రాద్రిలో జూలై 12న జరిగే మాలల మహా ర్యాలీని జయప్రదం చేయాలిబూర్గంపహాడ్, జూన్ 29 : జూలై 12న భద్రాచలంలో మాలల హక్కులు, సమస్యల సాధన కోసం మాల మహానాడు ఆధ్వర్యంలో జరిగే మాలల మహా ర్యాలీని విజయవతం చేయాలని మాల మహానాడు నియోజకవర్గ అధ్యక్షుడు తుమ్మల కిరణ్ పిలుపునిచ్చారు