
Sakshi24 Aug, 01:04 am
పుష్ప’’ను మించిపోయిన స్మగ్ల ర్ల ప్లాన్ .. ఏం చేశారంటేఈగల్ ఫోర్స్, భద్రాద్రి కొత్తగూడెం పోలీసులు భారీ ఆపరేషన్ నిర్వహించి రూ.2.62 కోట్ల విలువైన 525 కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్నారు. ముగ్గురు నిందితులు, ఓ బాలుడిని అదుపులోకి తీసుకున్నారు. ఈగల్ ఫోర్స్, ఖమ