TeluguOne05 Jun, 08:25 am
మెట్రో సిటీలో రూ.1.4 లక్షల జీతమా? సొంతూరిలో రూ.40 వేల ప్రశాంతతా? మీ ఛాయిస్ ఏంటిమంచి జీతం, చేతి నిండా డబ్బు ఉంటేనే జీవితం చాలా సంతోషంగా ఉంటుందని మనలో చాలా మంది భావిస్తుంటారు. అయితే మనం నివసించే నగరాన్ని బట్టి, అక్కడ ఉండే జీవన వ్యయాన్ని బట్టి మనం సంపాదించే డబ్బు విలువ పూర్తిగా