Samayam Telugu25 Jul, 08:34 pm
రిటైర్మెంట్ ముంగిట పోస్టింగ్.. ఐఏఎస్ శ్రీలక్ష్మీ హ్యాపీ.. ప్రభుత్వం హ్యాపీసీనియర్ ఐఏఎస్ అధికారిణి శ్రీలక్ష్మీ మరో నాలుగు రోజుల్లో రిటైర్ కాబోతున్నారు. దీంతో రెండేళ్లుగా పదవి కోసం ఎదురు చూస్తోన్న ఆమెకు ప్రభుత్వం ఊరట కల్పించింది. స్పెషల్ చీఫ్ సెక్రటరీ పదవిని అప్పగించింది. ప్ర