
SkyC Media07 Jul, 09:34 pm
బీసీసీఐ రొటేషన్ విధానంపై గవాస్కర్ తీవ్ర అసంతృప్తిభారత క్రికెట్ బోర్డు ఆటగాళ్లను తరచూ రొటేట్ చేసే విధానంపై మాజీ కెప్టెన్ సునీల్ గవాస్కర్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ రొటేషన్ పాలసీ వల్ల జాతీయ జెర్సీ అంటే టీమ్ ఇండియా క్యాప్ గౌరవం రోజురోజుకూ క్షీణి