
Andhra Jyothy16 Jun, 04:02 pm
వైభవ్ సూర్యవంశీ వివాదం.. స్పందించిన బీసీసీఐశ్రీలంక-ఎ ప్లేయర్లతో వైభవ్ సూర్యవంశీ వాగ్వాదానికి దిగిన సంగతి తెలిసిందే. దీంతో వైభవ్‌పై చర్యలు తీసుకుంటారా? అనే చర్చ మొదలైంది. ఈ వివాదంపై బీసీసీఐ కార్యదర్శి దేవజిత్ సైకియా స్పందించారు. ఇంటర్నెట్ డెస్క