Samayam Telugu01 Jul, 04:24 pm
బాత్ రూమ్ క్లీన్ చేసేందుకు నిమ్మకాయ స్క్రబ్నిమ్మకాయలో సహజ యాసిడ్ గుణాలు ఉంటాయి. ఇవి మరకలు తొలగిస్తాయి. నిమ్మకాయ స్క్రబ్‌తో క్లీన్ చేస్తే దుర్వాసన కూడా తగ్గుతుంది. బాత్‌రూమ్ క్లీన్ చేసేందుకు ఉపయోగించే నిమ్మకాయ స్క్రబ్ తయారీ కోసం బేకింగ్ సోడా