
TV9 Telugu07 Sept, 06:54 am
రెండు వారాల్లో కోటి మందికి పైగా చూశారు.. యూట్యూబ్ ను షేక్ చేస్తున్న సాంగ్.. డీజేలో మారుమోగుతున్న పాటప్రస్తుతం యూట్యూబ్ లో ఓ తెలంగాణ ఫోక్ సాంగ్ తెగ హల్చల్ చేస్తుంది. కేవలం విడుదలైన రెండు వారాల్లోనే నెట్టింట రచ్చ చేస్తుంది ఆ పాట. ఇక ఇప్పుడు ఓవైపు పెళ్లిళ్ల సీజన్ కావడంతో ఈ పాట డీజేలలో మారుమోగుతుంది. పె