AP7AM15 Jun, 01:41 pm
బారామాసి' మామిడి మొక్కలు.. బాల్కనీలో పెంచుకోవచ్చు.. నాటిన ఏడాదికే కాపుపట్టణ ప్రాంతాల్లో ఇంటి పంటల సాగుపై ఆసక్తి పెరుగుతున్న నేపథ్యంలో, ప్రస్తుతం అనేకమంది 'బారామాసి' మామిడి రకాలను పెంచేందుకు మొగ్గు చూపుతున్నారు. బాల్కనీలు, డాబాలపై చిన్న కుండీల్లో సైతం ఇవి సులభంగా పెరుగుత