
Eenadu11 Jun, 03:20 pm
ప్రభుత్వ బ్యాంకుల్లో 13 వేల నియామకాలు.. ఎస్ బీఐలోనే ఎక్కువఇంటర్నెట్ డెస్క్: దేశ ప్రభుత్వరంగ బ్యాంకుల్లో (public sector banks) ఉద్యోగుల సంఖ్య పెరిగింది. గత ఆర్థిక సంవత్సరం (2025-26)లో 12 ప్రభుత్వరంగ బ్యాంకులకు గానూ ఎనిమిది బ్యాంకులు కొత్తగా 13,223 ఉద్యోగ