Samayam Telugu15 Jul, 11:24 am
బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ కు బెయిల్.. దాదాపు నెలరోజులుగా జైలులోనేసింగరేణి సంస్థ, సింగరేణి యాజమాన్యంపై తీవ్ర వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన కేసులో అరెస్ట్ అయి జైలుకు వెళ్లిన బీఆర్‌ఎస్ నేత, చెన్నూరు మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ కు ఎట్టకేలకు తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట లభి