
AP7AM10 Jul, 12:04 pm
బజాజ్ ఆటో సంస్థపై భారీ సైబర్ దాడిప్రముఖ ద్విచక్ర, త్రిచక్ర వాహనాల తయారీ సంస్థ బజాజ్ ఆటో లిమిటెడ్ తమ ఐటీ వ్యవస్థలపై రాన్సమ్‌వేర్ దాడి జరిగినట్లు అధికారికంగా ధ్రువీకరించింది. మంగళవారం ఉదయం 8 గంటల సమయంలో ఈ సైబర్ దాడిని గుర్తించినట్లు కం