
Andhra Jyothy16 Jun, 08:27 am
నీరు తక్కువగా తాగితే కిడ్నీపై ఒత్తిడి పడుతుందాశరీరానికి సరిపడా నీరు తాగకపోతే మూత్రపిండాలపై ఒత్తిడి పడే అవకాశం ఉంటుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అంతేకాకుండా, నీరు తక్కువగా తీసుకోవడం వల్ల అనేక ఆరోగ్య సమస్యలు వచ్చే ప్రమాదం ఉందని అంటున్నారు. ఇంట