
Asianet News Telugu25 Jul, 04:34 pm
కేవలం గ్లామర్, పాటల కోసమే నిన్ను తీసుకుంటున్నాం..అనుష్క శెట్టికి మైండ్ బ్లాక్ చేసిన రాజమౌళిబాహుబలి 2 విడుదలై దాదాపు 9 ఏళ్ళు అవుతోంది. ఇండియన్ సినిమా మొత్తం ఉలిక్కి పడేలా బాహుబలి 2 కలెక్షన్ల ప్రభంజనం సృష్టించింది. పాన్ ఇండియా స్థాయిలో తెలుగు సినిమాలు సత్తా చాటడం బాహుబలితోనే మొదలైంది. నిత్యం