
SkyC Media07 Sept, 03:54 pm
జపాన్ బాక్సాఫీస్ టార్గెట్ గా తేజ సజ్జ మిరాయ్..1యువ హీరో తేజ సజ్జ ప్రధాన పాత్రలో నటించిన ఫాంటసీ యాక్షన్ అడ్వెంచర్ చిత్రం మిరాయ్ ఇప్పుడు అంతర్జాతీయ స్థాయికి చేరుకుంది. ఈ అద్భుతమైన చలనచిత్రం త్వరలోనే జపాన్ మార్కెట్‌లోకి అధికారికంగా అడుగుపెట్టబోతోందని