
TV9 Telugu25 Jan, 08:54 pm
థియేటర్లు అన్నీ దేవాలయాలుగా.. హారతులు, భజనలతో ఊగిపోతున్న ఆడియన్స్ఎట్టకేలకు రవితేజ హిట్ కొట్టాడు. చాలా కాలంగా మాస్ రాజా సరైన హిట్స్ లేక సతమతం అవుతున్నాడు. ఈ క్రమంలోనే ఇప్పుడు ఇరుముడి సినిమాతో థియేటర్లోకి వచ్చాడు రవితేజ. ఈ సినిమా భారీ విజయం దిశగా దూసుకుపోతుంది. ప్రీమ