
TeluguOne17 Jun, 11:06 am
నీటి బకెట్ లో పడి 16 నెలల చిన్నారి మృతిహైదరాబాద్ పరిధిలో హృదయవిదారక ఘటన చోటుచేసుకుంది. ఇంట్లో సరదాగా ఆడుకుంటున్న 16 నెలల చిన్నారి క్షణాల్లోనే విషాదానికి గురైంది. ప్రమాదవశాత్తు బాత్రూమ్‌లోని నీటి బకెట్‌లో పడిపోవడంతో ఊపిరాడక మృతి చెందింది