
Andhra Jyothy16 Jun, 02:32 am
కంటతడి పెట్టిస్తున్న తల్లి కోతి వీడియో.. చనిపోయిన బిడ్డను పట్టుకునిఓ కోతి చనిపోయిన తన బిడ్డ కళేబరాన్ని ఒళ్లో పెట్టుకుని ఊరంతా తిరిగింది. బిడ్డ చనిపోయిందన్న విషయం తెలియక కళేబరాన్ని ముద్దులాడుతూ.. నాకుతూ లేపడానికి ప్రయత్నించింది. ఇంటర్నెట్ డెస్క్: ఈ సృష్టిలో తల్లి ప్ర