
TV9 Telugu18 Aug, 11:34 pm
హైరైజ్ బిల్డింగ్ లకి కొత్త రూల్.. ఇకపై ఆ సిస్టమ్ ఉంటేనే పర్మిషన్తెలంగాణలో భూగర్భ జలాలను పెంపొందించడానికి, భవిష్యత్తులో నీటి ఎద్దడిని నివారించడానికి రాష్ట్ర ప్రభుత్వం కఠిన నిబంధనలు అమలు చేస్తోంది. ముఖ్యంగా హైదరాబాద్ మహానగరంలో నీటి సరఫరాలో ఇబ్బందులను తగ్గించేందేకు