
AP7AM19 Jun, 06:46 am
టీమిండియా కోచ్ ను మార్చేయండి.. జ ట్టుకు ధోనీలాంటి మెంటార్ కావాలిటీమిండియా మాజీ ఫాస్ట్ బౌలర్ ఎస్. శ్రీశాంత్, ప్రస్తుత హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్‌పై సంచలన వ్యాఖ్యలు చేశాడు. భారత జట్టుకు గంభీర్ లాంటి కోచ్ అవసరం లేదని, ఎంఎస్ ధోనీ వంటి ఒక మెంటార్ ఉంటే జట్టుకు మేలు జరుగుతుం