
TV9 Telugu16 Jun, 01:55 pm
నంది అవార్డుల వేడుక నిర్వాహణ.. ఏపీ ఫిలిం కార్పొరేషన్ కీలక నిర్ణయంరాష్ట్రంలో చలనచిత్ర పరిశ్రమ సమగ్రాభివృద్ధికి కార్యాచరణ ప్రణాళిక రూపొందించే దిశగా ఏపీ ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ నూతన పాలకవర్గం ముందడుగు వేసింది. ఈ మేరకు నూతన పాలకవర్గం తొలి బోర్డు సమావేశం సోమవారం వ