
Asianet News Telugu19 Jun, 07:02 am
ఏపీ, తెలంగాణ ప్రజలకు బిగ్ అలర్ట్.. ఒకేసారి ఎండలు, వానలుప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో క్లైమేట్ చాలా విచిత్రంగా మారిపోయింది. సాధారణంగా జూన్ నెల వచ్చిందంటే వర్షాలు దంచికొట్టాలి కానీ, ఇప్పుడు మాత్రం సీన్ రివర్స్ అయింది. ఒకే టైమ్‌లో ఇటు ఎండలు, అ