Samayam Telugu08 Sept, 11:34 am
నిన్ను తల్లిలా కాపాడుకుంటా.. బాలికను 3 కిలోమీటర్లు భుజాలపై మోసుకెళ్లిన వార్డెన్.. మీరు గ్రేట్ మేడంఅది మారుమూల గిరిజన గ్రామం.. సరైన రోడ్డు సౌకర్యం కూడా లేని ఊరు.. ఎవరైనా నడుచుకుంటూ అక్కడికి చేరుకోవాల్సిందే. ఆ గ్రామానికి చెందిన ఓ స్కూల్ విద్యార్థిని హాస్టల్లో ఉండి చదువుకుంటోంది.. ఆమెకు తండ్రి చనిపో