
Andhra Jyothy06 Sept, 04:54 pm
ఘోర రోడ్డుప్రమాదం.. స్పందించిన మంత్రి రాంప్రసాద్ రెడ్డిమార్కాపురం జిల్లా కంభంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగిన సంగతి తెలిసిందే. ఇవాళ (శుక్రవారం) తెల్లవారుజామున ఓ పెళ్లి బృందం ప్రయాణిస్తున్న ఆటోపైకి లారీ దూసుకెళ్లి నలుగురు మృతిచెందగా, మరో 8 మంది తీవ్రంగా గాయపడ్