
Vaartha17 Jun, 12:02 pm
సీఎం రేవంత్ రెడ్డికి, తెలంగాణ పోలీసులకు కృతజ్ఞతలు.. పవన్ కల్యాణ్Deputy CM Pawan Kalyan: అరుదైన వ్యాధితో బాధపడుతున్న వరంగల్ జిల్లా హనుమకొండకు చెందిన తన అభిమాని నిరంజన్‌ను ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఈరోజు నేరుగా కలిసి పరామర్శించారు. నిరంజన్ కోరికను