
SkyC Media10 Sept, 05:14 pm
రూ.52 వేల కోట్లతో డ్రోన్లు, మిసైళ్లు.. రక్షణ రంగంలో భారీ మార్పులుభారతదేశ రక్షణ వ్యవస్థను మరింత బలోపేతం చేసే దిశగా కేంద్ర ప్రభుత్వం అత్యంత కీలకమైన నిర్ణయం తీసుకుంది. రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అధ్యక్షతన అత్యున్నత స్థాయిలో జరిగిన డిఫెన్స్ అక్విజిషన్ కౌన్సిల్ సమావేశ