Samayam Telugu20 Jun, 01:30 pm
రైతుల అకౌంట్లోకి డబ్బులు జమ.. స్టేటస్ చెక్ చేసుకోండి ఇలాఏపీ రైతులకు శుభవార్త. 2026-27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి అన్నదాత సుఖీభవ పథకం తొలి విడత డబ్బులను రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది. పల్నాడు జిల్లాలోని చిలకలూరిపేట మండలం లింగంగుట్లలో జరిగిన కార్యక్రమం